(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 023

॥ శ్రీః ॥
1.23. అధ్యాయః 023
Mahabharata - Adi Parva - Chapter Topics
గరుడోత్పత్తిః॥ 1 ॥ దేవకృతస్తుత్యా గరుడకృతం స్వతేజస్సంహరణం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-23-0x(89)(1320)
తం సముద్రమతిక్రంయ కద్రూర్వినతయా సహ।
న్యపతత్తురగాభ్యాశే న చిరాదివ శీఘ్రగా॥ 1-23-1(1321)
తతస్తే తం హయశ్రేష్ఠం దదృశాతే మహాజవం।
శశాంకకిరణప్రఖ్యం కాలవాలముభే తదా॥ 1-23-2(1322)
నిశాంయ చ బహూన్వాలాన్కృష్ణాన్పుచ్ఛసమాశ్రితాన్।
విషణ్ణరూపాం వినతాం కద్రూర్దాస్యే న్యయోజయత్॥ 1-23-3(1323)
తతః సా వినతా తస్మిన్పణితేన పరాజితా।
అభవద్దుఃఖసంతప్తా దాసీభావం సమాస్థితా॥ 1-23-4(1324)
ఏతస్మిన్నంతరే చాపి గరుడః కాల ఆగతే।
వినా మాత్రా మహాతేజా విదార్యాండమజాయత॥ 1-23-5(1325)
మహాసత్త్వబలోపేతః సర్వా విద్యోతయందిశః।
కామరూపః కామగమః కామవీర్యో విహంగమః॥ 1-23-6(1326)
అగ్నిరాశిరివోద్భాసన్సమిద్ధోఽతిభయంకరః।
విద్యుద్విస్పష్టపింగాక్షో యుగాంతాగ్నిసమప్రభః॥ 1-23-7(1327)
ప్రవృద్ధః సహసా పక్షీ మహాకాయో నభోగతః।
ఘోరో ఘోరస్వనో రౌద్రో వహ్నిరౌర్వ ఇవాపరః॥ 1-23-8(1328)
తం దృష్ట్వా శరణం జగ్ముర్దేవాః సర్వే విభావసుం।
ప్రమిపత్యాబ్రువంశ్చైనమాసీనం విశ్వరూపిణం॥ 1-23-9(1329)
అగ్నే మా త్వం ప్రవర్ధిష్ఠాః కచ్చిన్నో న దిధక్షసి।
అసౌ హి రాశిః సుమహాన్సమిద్ధస్తవ సర్పతి॥ 1-23-10(1330)
అగ్నిరువాచ। 1-23-11x(90)
నైతదేవం యథా యూయం మన్యధ్వమసురార్దనాః।
గరుడో బలవానేష మమ తుల్యశ్చ తేజసా॥ 1-23-11(1331)
జాతః పరమతేజస్వీ వినతానందవర్ధనః।
తేజోరాశిమిమం దృష్ట్వా యుష్మాన్మోహః సమావిశత్॥ 1-23-12(1332)
నాగక్షయకరశ్చై కాశ్యపేయో మహాబలః।
దేవానాం చ హితే యుక్తస్త్వహితో దైత్యరక్షసాం॥ 1-23-13(1333)
న భీః కార్యా కథం చాత్ర పశ్యధ్వం సహితా మయా। 1-23-14(1334)
సౌతిరువాచ।
ఏవముక్తాస్తదా గత్వా గరుడం వాగ్భిరస్తువన్॥ 1-23-14x(91)
తే దూరాదభ్యుపేత్యైనం దేవాః సర్షిగణాస్తదా। 1-23-15(1335)
దేవా ఊచుః।
త్వమృషిస్త్వం మహాభాగస్త్వం దేవః పతగేశ్వరః॥ 1-23-15x(92)
త్వం ప్రభుస్తపనః సూర్యః పరమేష్ఠీ ప్రజాపతిః।
త్వమింద్రస్త్వం హయముఖస్త్వం శర్వస్త్వం జగత్పతిః॥ 1-23-16(1336)
త్వం ముఖం పద్మజీ విప్రస్త్వమగ్నిః పవనస్తథా।
త్వం హి ధాతా విధాతా చ త్వం విష్ణుః సురసత్తమః॥ 1-23-17(1337)
త్వం మహానభిభూః శశ్వదమృతం త్వం మహద్యశః।
త్వం ప్రభాస్త్వమభిప్రేతం త్వం నస్త్రాణమనుత్తమం॥ 1-23-18(1338)
`త్వం గతిః సతతం త్వత్తః కథం నః ప్రాప్నుయాద్భయం।'
బలోర్మిమాన్సాధురదీనసత్త్వః
సమృద్ధిమాందుర్విషహస్త్వమేవ।
త్వత్తః సృతం సర్వమహీనకీర్తే
హ్యనాగతం చోపగతం చ సర్వం॥ 1-23-19(1339)
త్వముత్తమః సర్వమిదం చరాచరం
గభస్తిభిర్భానురివావభాససే।
సమాక్షిపన్భానుమతః ప్రభాం ముహు-
స్త్వమంతకః సర్వమిదం ధ్రువాధ్రువం॥ 1-23-20(1340)
దివాకరః పరికుపితో యథా దహే-
త్ప్రజాస్తథా దహసి హుతాశనప్రభ।
భయంకరః ప్రలయ ఇవాగ్నిరుత్థితో
వినాశయన్యుగపరివర్తనాంతకృత్॥ 1-23-21(1341)
ఖగేశ్వరం శరణముపాగతా వయం
మహౌజసం జ్వలనసమానవర్చసం।
తడిత్ప్రభం వితిమిరమభ్రగోచరం
మహాబలం గరుడముపేత్య ఖేచరం॥ 1-23-22(1342)
పరావరం వరదమజయ్యవిక్రమం
తవౌజస సర్వమిదం ప్రతాపితం।
జగత్ప్రభో తప్తసువర్ణవర్చసా
త్వం పాహి సర్వాంశ్చ సురాన్మహాత్మనః॥ 1-23-23(1343)
భయాన్వితా నభసి విమానగామినో
విమానితా విపథగతిం ప్రయాంతి తే।
ఋషేః సుతస్త్వమసి దయావతః ప్రభో
మహాత్మనః ఖగవర కశ్యపస్య హ॥ 1-23-24(1344)
స మా క్రుధః కురు జగతో దయాం పరాం
త్వమీశ్వరః ప్రశమముపైహి పాహి నః।
మహాశనిస్ఫురితసమస్వనేన తే
దిశోఽంబరం త్రిదివమియం చ మేదినీ॥ 1-23-25(1345)
చలంతి నః ఖగ హృదయాని చానిశం
నిగృహ్యతాం వపురిదమగ్నిసన్నిభం।
తవ ద్యుతిం కుపితకృతాంతసన్నిభాం
నిశాంయ నశ్చలతి మనోఽవ్యవస్థితం।
ప్రసీద నః పతగతే ప్రయాచతాం
శివశ్చ నో భవ భగవన్సుఖావహః॥ 1-23-26(1346)
సౌతిరువాచ। 1-23-27x(93)
ఏవం స్తుతః సుపర్ణస్తు దేవైః సర్షిగణైస్తదా।
తేజసః ప్రతిసంహారమాత్మనః స చకార హ॥ ॥ 1-23-27(1347)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి త్రయోవింశోఽధ్యాయః॥ 23 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-23-2 శశాంకకిరణవత్ప్రఖ్యా దీప్తిర్యస్య తం తాదృశమపి కాలవాలం కృష్ణకేశం॥ 1-23-8 ఔర్వో వడవాగ్నిః॥ 1-23-9 విభావసుం అగ్నిం॥ 1-23-10 అగ్నే మాత్వమితి దేవానాం భ్రమవర్ణనం అగ్నిగరుడయోరతి సాదృశ్యకథనార్థం॥ 1-23-25 చలంతీత్యుత్తరాదపకృష్యతే॥ 1-23-26 నిగృత్యతాం సంక్షిప్యతాం॥ త్రయోవింశోఽధ్యాయః॥ 23 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.